హైదరాబాద్: 28°C
వ్యాపారం

ఫేక్ న్యూస్ అలర్ట్.. పాత నోట్లు రద్దవుతున్నాయా?

Advertisement

జూన్ 30 తర్వాత 2005 కంటే ముందు ముద్రించిన రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్లు పనిచేయవంటూ SMలో వస్తున్న వార్తలను బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఖండించింది. తమ పేరుతో వైరల్ అవుతున్న ఆ సర్క్యులర్ పూర్తిగా నకిలీదని స్పష్టం చేసింది. వినియోగదారులు ఇలాంటి అవాస్తవాలను నమ్మవద్దని.. ఆ నోట్లు ఎప్పటిలాగే చెల్లుతాయని, అధికారిక సమాచారాన్ని మాత్రమే ఫాలో అవ్వాలని స్పష్టత ఇచ్చింది.

Advertisement

Advertisement