JN: పాలకుర్తి మండలంలోని విస్నూరు గ్రామంలో NECC సహకారంతో ఎగ్ కార్టూన్లను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పంపిణీ చేశారు. అనంతరం ఓ షాపు వద్ద మాజీ మంత్రి ఎర్రబెల్లి స్వయంగా చాయ్ చేసి సందడి చేశారు. ప్రతీ ఒక్కరూ ప్రతీ రోజు పోషక విలువలు కలిగిన గుడ్డును తప్పనిసరిగా తినాలని అన్నారు.