ELR: Havells పేరుతో నకిలీ వైర్లు విక్రయిస్తున్నట్లు గుర్తించి ఏలూరు పవర్ పేటలోని మహావీర్ ఎలక్ట్రికల్స్‌పై డీఎస్పీ శ్రావణ్ కుమార్ ఆదేశాలతో పోలీసులు దాడి చేశారు. భారీగా నకిలీ వైర్లు స్వాధీనం చేసుకుని, కంపెనీ ప్రతినిధుల ధృవీకరణతో నిందితుడు కుమార్ జైన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రజలు కొనుగోళ్లలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.