ATP: గుంతకల్లు పట్టణంలోని పలు ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేష్ నాయక్ పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని స్థానిక బిటీ పక్కిరప్ప భవనంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యను అంగడి సరుకులుగా అమ్ముతున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
వార్తలు
'ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలి'
Advertisement
Advertisement
Advertisement


