ఉద్రిక్తతల వేళ FIFA WC కోసం అమెరికా చేరుకున్న ఇరాన్.. తమ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడింది. ఈ మ్యాచ్ 2-2తో డ్రాగా ముగిసింది. అయితే, ఇరాన్ ప్లేయర్ మొహమ్మద్ మొహెబి గోల్ చేసిన అనంతరం చేసుకున్న సెలబ్రేషన్స్ హద్దు దాటాయి. తన చేతితో గాల్లోకి కాల్పులు జరుపుతున్నట్లుగా అమెరికా అభిమానుల ముందు సంబరాలు చేసుకున్నాడు. దీంతో ఈ ఘటన వివాదాస్పదంగా మారింది.
క్రీడలు
అమెరికాలో ఇరాన్ ప్లేయర్ 'గన్' సెలబ్రేషన్స్
Advertisement
Advertisement
Advertisement


