FIFA WC-2026: డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా తమ తొలి పోరుకు సిద్దమైంది. రేపు అల్జీరియాతో ఉ.6:30(IST) గంటలకు తలపడనుంది. దీంతో ఈ మ్యాచ్ కోసం భారత్‌లోని మెస్సి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా కేరళలోని ఓ నది మధ్యలో ఫ్లోటింగ్ బోట్‌పై అర్జెంటీనా ప్లేయర్ల కటౌట్లను ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
క్రీడలు
కేరళలో మెస్సి క్రేజ్ మామూలుగా లేదుగా!
Advertisement
Advertisement
Advertisement


