పార్వతీపురంలో నిర్వహించిన కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయోత్సవ సభలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యం మాట్లాడుతూ.. గత రెండేళ్లలో ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని సమాంతరంగా ముందుకు తీసుకెళ్లిందని తెలిపారు. ‘తల్లికి వందనం’ కింద రూ.10 వేల కోట్లను తల్లుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలియజేశారు.
వార్తలు
సంక్షోభం నుంచి సంక్షేమం దిశగా అడుగులు
Advertisement
Advertisement
Advertisement


