హైదరాబాద్: 28°C
క్రీడలు

పోలీసులకు ఫిర్యాదు చేసిన దాదా

Advertisement

తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ కోల్‌కతాలోని ఠాకూర్‌పుకూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా 'Sourav Ganguly Fans' అనే ఫేస్‌బుక్ పేజీ తప్పుడు పోస్టులను షేర్ చేస్తోందని ఆయన పేర్కొన్నాడు. గంగూలీ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.

Advertisement

Advertisement