E.G: చాగల్లు MPDO కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. మండలంలోని గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, తాగునీటి సమస్యలు, రహదారుల నిర్మాణం, పారిశుద్ధ్య నిర్వహణ, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. ప్రజల నుంచి వస్తున్న సమస్యలను పరిష్కరించాలన్నారు.
వార్తలు
VIDEO: 'ప్రజల నుంచి వస్తున్న సమస్యలను పరిష్కరించాలి'
Advertisement
Advertisement
Advertisement


