W.G: పాతపాడు పంచాయితీ కంతలోని శ్రీదేవి వృద్ధాశ్రమంలో వృద్ధుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఆరోగ్య వర్షిని ట్రస్ట్ ఛైర్మన్ నాగిడి రాంబాబు మాట్లాడుతూ.. వృద్ధులను గౌరవించాలని, వారి అనుభవాలను నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. వృద్ధులకు దుస్తులు, పండ్లు, నిత్యావసర సరుకులను అందజేశారు. దొంగ శ్రీను, బస్వాని రెడ్డియ్య, నర్సింహరాజు పాల్గొన్నారు
వార్తలు
వృద్ధాశ్రమంలో వృద్ధుల దినోత్సవ వేడుకలు
Advertisement
Advertisement
Advertisement


