ELR: జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయానికి చెందిన మాస్టర్ ప్లాన్ మరియు అభివృద్ధి పనులపై ధర్మకర్తల మండలి సభ్యులు సమీక్ష నిర్వహించారు. ఆలయ చైర్మన్ రాజన పండు , ఈవో చందన ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి చేయవలసిన పనులపై చర్చించారు. వివిధ సేవల ద్వారా ఆలయానికి రూ. 3,33,961/- ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు.
వార్తలు
మద్ది అంజన్న హుండీ ఆదాయం వివరాలు
Advertisement
Advertisement
Advertisement


