SKLM: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు జిల్లా కలెక్టరేట్లో గురువారం అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. డయేరియా కారణాల అన్వేషణతో పాటు భవిష్యత్‌లో ఎప్పుడు కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రీసెట్ బటన్ ఆన్ చేశారు. ఇకపై నీటి నమూనాల పరీక్షకు విశాఖపట్నం వరకు వెళ్ళకుండా సంబంధిత కేంద్రాన్ని స్థానికంగా ఏర్పాటు చెయ్యాలని కలెక్టర్‌ను ఆదేశించారు.