TG: గాంధీభవన్లో ఇవాళ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా అక్కడ ముఖాముఖిలో పాల్గొననున్నారు. ప్రజలు, కార్యకర్తల వినతులను ఆయన స్వీకరించనున్నారు.
Tags :