CTR: అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకం 2026-27 తొలి విడత ఆర్థిక సహాయాన్ని రైతుల ఖాతాలకు జమ చేసే కార్యక్రమం చిత్తూరు జడ్పీ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు వర్చువల్‌గా నిధులను విడుదల చేశారు.
వార్తలు
అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ నిధుల విడుదల
Advertisement
Advertisement
Advertisement


