MLG: సీతమ్మసాగర్ డీ-సిల్టింగ్ పేరుతో మంత్రి సీతక్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వేలకోట్ల రూపాయల ఇసుకదందాకు పాల్పడుతున్నారని BRS నాయకుడు, రెడ్కో మాజీ ఛైర్మన్ వై.సతీష్ రెడ్డి ఆరోపించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. బ్యారేజీ నిర్మాణం పూర్తికాకముందే ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇచ్చారన్నారు. తమకు సంబంధం లేదని మేడారం సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద ప్రమాణం చేయాలన్నారు.
వార్తలు
సీతక్క, పొంగులేటిపై సతీష్ రెడ్డి ఆరోపణలు
Advertisement
Advertisement
Advertisement


