హైదరాబాద్: 28°C
వార్తలు

తిరుపతి జిల్లాలో ఎంప్లాయ్మెంట్ మేళా

Advertisement

TPT: SC యువతకు ఉపాధి, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పించేందుకు కేంద్రం 'PM-AJAY' పథకం కింద జిల్లాలో ఎంప్లాయ్మెంట్ మేళా నిర్వహించనుంది. జూన్ 23న సత్యవేడు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జూన్ 30న పుత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉదయం 10:30 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఆసక్తి గల వారు తమ రెజ్యూమ్, ఆధార్, సర్టిఫికెట్లతో హాజరవ్వాలని అధికారులు కోరారు.

Advertisement

Advertisement