GNTR: గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ వేడుకలకు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హాజరై పట్టాలు అందజేశారు. నైపుణ్యం, పట్టుదల ఉంటే ఉన్నత స్థాయికి చేరవచ్చని మంత్రి అన్నారు. పక్కవారితో పోల్చుకోవద్దన్నారు. ఏఐ, క్లౌడ్ టెక్నాలజీలతో అప్‌డేట్ అవుతూ ఉద్యోగులుగా కాకుండా సృష్టికర్తలుగా ఎదగాలని ఎమ్మెల్యే రాము విద్యార్థులకు సూచించారు.
వార్తలు
VIDEO: సృష్టికర్తలుగా ఎదగండి: కేంద్రమంత్రి
Advertisement
Advertisement
Advertisement


