TPT: కుక్కలపల్లి-మల్లవరం మద్య 6 లైన్ల హైవే విస్తరణ ప్రక్రియ మొదలైంది. చెక్ డ్యామ్, కాలువలు నిర్మాణం కోసం భూసేకరణ చేపట్టనున్నారు. చంద్రగిరిలో రైతులు భూయజమానులతో చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి సమావేశమయ్యారు. 1956 జాతీయ చట్టం 3-జి (4) గెజిట్ నోటిఫికేషన్ విడుదలైందన్నారు. డాక్యుమెంట్స్ పరిశీలించి నష్టపరిహారం చెల్లింపులు ఉంటాయని సందేహాలు ఉంది.