హైదరాబాద్: 28°C
వార్తలు

దేశంలో మరో పరీక్షా పేపర్ లీక్

Advertisement

దేశంలో మరో పరీక్షా పేపర్ లీక్ కావడం కలకలం రేపుతోంది. మహారాష్ట్రలో రేపు టీచర్స్ ఎలిబిలిటీ టెస్ట్ జరగాల్సి ఉంది. ఈ సమయంలో సరిగ్గా పరీక్షకు 24 గంటల ముందు ఠాణెలో పేపర్ లీక్ వ్యవహారం బయటపడింది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించింది. కాగా, ఇటీవల నీట్ పేపర్ లీక్ కావటం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే.

Advertisement

Advertisement