AP: అమరావతిలో ఏం జరుగుతుందో చూసి.. ప్రజలకు వివరించడానికి అక్కడకు వెళ్లామని మాజీ మంత్రి పేర్నినాని అన్నారు. "అమరావతిలో భారీగా అవినీతి జరుగుతోంది. మేము వెళ్తే అక్కడ జరిగే దోపిడీ, రైతుల సమస్యలు ప్రపంచానికి తెలుస్తాయని భయపడ్డారు. కుట్ర పన్ని ఉండవల్లి సెంటర్‌లో అడ్డుకుని దాడి చేశారు. మాపై దాడి చేసి, వాహనాలను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి" అని నాని డిమాండ్ చేశారు.
వార్తలు
అమరావతిలో అవినీతి బయటపడుతుందనే దాడి: పేర్ని నాని
Advertisement
Advertisement
Advertisement


