హైదరాబాద్: 28°C
వార్తలు

ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని మంత్రికి వినతి

Advertisement

JGL: కోరుట్ల ప్రజలకు అత్యవసర సేవలు మరింత చేరువయ్యేలా పట్టణంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే సంజయ్ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కోరారు. అగ్నిప్రమాదాలు, ఇతర అత్యవసర ఘటనల్లో సకాలంలో స్పందించేందుకు ఈ కేంద్రం అవసరమని వివరించారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని వెంటనే ఫైర్ స్టేషన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Advertisement