టీమిండియా టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు తొలి మ్యాచ్‌లోనే చేదు అనుభవం ఎదురైంది. బెల్‌ఫాస్ట్‌లో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్ చేతిలో భారత్ 34 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఓటమి అనంతరం శ్రేయస్ మాట్లాడుతూ.. ఆరంభంలో బౌలర్లు రాణించినా, తర్వాత మొమెంటమ్ కోల్పోయామని చెప్పాడు. అయినప్పటికీ కెప్టెన్‌గా ఇది తనకు గొప్ప ఆరంభమేనని తెలిపాడు.
క్రీడలు
ఓటమిపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Advertisement
Advertisement
Advertisement


