హైదరాబాద్: 28°C
క్రీడలు

ఫిఫా వరల్డ్‌ కప్‌లో సరికొత్త చరిత్ర

Advertisement

ఫిఫా వరల్డ్‌ కప్‌లో ఆఫ్రికా దేశం కేప్‌ వర్డీ సరికొత్త చరిత్ర సృష్టించింది. సౌదీ అరేబియాతో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌ను 0-0తో డ్రా చేసుకుని కేప్‌ వర్డీ నాకౌట్ దశకు దూసుకెళ్లింది. దీంతో ప్రపంచకప్ చరిత్రలోనే నాకౌట్‌కు చేరిన అతిచిన్న దేశంగా కేప్‌ వర్డీ సరికొత్త ఘనత సాధించింది. నాకౌట్‌‌లో ఈ జట్టు బలమైన అర్జెంటీనాతో తలపడనుంది.

Advertisement

Advertisement