హైదరాబాద్: 28°C
క్రీడలు

పరిస్థితులను అర్థం చేసుకోలేకపోయాం: అభిషేక్‌

Advertisement

ఐర్లాండ్‌తో జరిగిన తొలి T20 మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపై బ్యాటర్‌ అభిషేక్‌ శర్మ స్పందించాడు. మ్యాచ్ జరిగేటప్పుడు అక్కడి పరిస్థితులను తాము సరిగ్గా అర్థం చేసుకోలేకపోయామని అంగీకరించాడు. మైదానంలో పిచ్, వాతావరణ పరిస్థితులను సరిగ్గా అంచనా వేయాల్సిందన్నాడు. కానీ నిన్నటి మ్యాచ్‌లో అలా చేయలేకపోయామని వెల్లడించాడు. తదుపరి మ్యాచ్‌లో బలంగా తిరిగి వస్తామన్నాడు.

Advertisement

Advertisement