హైదరాబాద్: 28°C
వార్తలు

పదో తరగతి ప్రతిభా పురస్కారాల సన్మాన కార్యక్రమం

Advertisement

NLR: గుమ్మలదిబ్బ జడ్పీహెచ్ఎస్‌లో యూటీఎఫ్ కోవూరు మండల శాఖ, జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పదో తరగతి ప్రతిభా పురస్కారాల సన్మాన కార్యక్రమం జరిగింది. మండలంలోని 7 ప్రభుత్వ పాఠశాలల టాప్-3 విద్యార్థులను మెమెంటోలు, జిప్ ఫైళ్లు, నగదు బహుమతులతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి ఎంఈవో వై. చెంచు లక్ష్మమ్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Advertisement

Advertisement