హైదరాబాద్: 28°C
క్రీడలు

VIRAL: యువ ఆటగాళ్లతో కోహ్లీ

Advertisement

త్వరలో జరగనున్న ఇంగ్లండ్ వన్డే సిరీస్‌ నేపథ్యంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(COE)లో ఫిట్‌నెస్ పరీక్షకు హాజరయ్యాడు. ఐపీఎల్‌లో గాయపడిన కోహ్లీ.. ఈ సిరీస్‌కు ఎంపికైనా ఫిట్‌నెస్ క్లియరెన్స్ సాధించాల్సి ఉంది. ఈ క్రమంలో యువ ఆటగాళ్లతో కలిసి అతడు దిగిన ఓ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Advertisement