హైదరాబాద్: 28°C
క్రీడలు

వైభవ్ కాన్ఫిడెన్స్ చూసి షాకయ్యా: సంగక్కర

Advertisement

LSGతో జరిగిన మ్యాచ్‌లో 15 ఏళ్ల సూర్యవంశీ చూపించిన కాన్ఫిడెన్స్‌పై కోచ్ సంగక్కర ప్రశంసలు కురిపించాడు. 220 పరుగుల ఛేజింగ్‌లో వైభవ్ తనతో.. 'కోచ్, డోంట్ వర్రీ, మ్యాచ్ అయిపోయింది' అని చెప్పాడన్నాడు. తానే స్వయంగా 13 సిక్సర్లు కొడతానని సహచర ఆటగాళ్లతో అన్నాడని తెలిపాడు. ఆ మ్యాచ్‌లో వైభవ్ ఏకంగా 10 సిక్సర్లు బాది తన కాన్ఫిడెన్స్‌ను నిరూపించుకున్నాడని చెప్పాడు.

Advertisement

Advertisement