హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: విజ్ఞాన కేంద్రంగా మారనున్న నూతన గ్రంథాలయం

Advertisement

కరీంనగర్ జిల్లా కేంద్ర గ్రంథాలయ నూతన భవన నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. మిగిలిన పనులను వేగంగా పూర్తి చేసి, మరికొద్ది రోజుల్లోనే గ్రంథాలయాన్ని పాఠకులు, విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆధునిక సౌకర్యాలతో రూపొందుతున్న ఈ భవనంలో పఠన మందిరాలు, పోటీ పరీక్షల అభ్యర్థులకు ప్రత్యేక విజ్ఞాన కేంద్రంగా నిల్వనుంది.

Advertisement

Advertisement