PLD: గ్రామాలలో నిర్వహిస్తున్న గ్రామ సభలలో రీసర్వేకు సంబంధించి అర్జీలు ఇచ్చే రైతుల సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని గురజాల ఆర్డీఓ మురళీకృష్ణ చెప్పారు. శుక్రవారం మండలంలోని మిట్టగుడిపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో ఆర్డీఓ మాట్లాడుతూ.. రీసర్వేకు సంబంధించి అర్జీలు ఇచ్చినట్లయితే వారి సమస్యలను స్థానిక రెవెన్యూ అధికారులు పరిష్కరిస్తారన్నారు.