హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత్-A జట్టులోకి GT స్పీడ్‌స్టర్

Advertisement

గుజరాత్ టైటాన్స్ ఫాస్ట్ బౌలర్ అశోక్ శర్మ భారత్-A జట్టుకు ఎంపికయ్యాడు. శ్రీలంక, ఆఫ్ఘానిస్థాన్ జట్లతో జరుగుతున్న ట్రై సిరీస్‌లో యద్వీర్ సింగ్ గాయపడటంతో, అతడి స్థానంలో అశోక్ శర్మను సెలెక్ట్ చేశారు. దీనికోసం అశోక్ వెంటనే శ్రీలంకకు బయలుదేరనున్నాడు. గత ఐపీఎల్‌లో అతడు ఏకంగా 154 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

Advertisement

Advertisement