NZB: రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లబ్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డి 'ఐఆర్ఎఫ్ఎ' డ్రామా మొదలుపెట్టారని ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన HYDలో మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేయడం రేవంత్ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు.
వార్తలు
'రేవంత్ రెడ్డి అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే నిందలు'
Advertisement
Advertisement
Advertisement


