హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యా మిత్ర కిట్లు పూర్తి స్తాయిలో అందించాలి: SFI

Advertisement

KKD: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద, మధ్యతరగతి విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించి, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిత్ర కిట్లను పూర్తిస్థాయిలో అందించాలని SFI మండల కార్యదర్శి కె.సిద్ధు డిమాండ్ చేశారు. మంగళవారం పిఠాపురం మండల విద్యాశాఖాధికారి షేక్ నాగిన్ను కలిసి విద్యార్థుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు.

Advertisement

Advertisement