హైదరాబాద్: 28°C
క్రీడలు

ట్రై సిరీస్: భారత్-A ఫైనల్ చేరాలంటే..?

Advertisement

శ్రీలంక, ఆఫ్ఘాన్-A జట్లతో జరుగుతున్న ట్రై సిరీస్‌లో భారత్-A తన ఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. 3 మ్యాచ్‌ల్లో ఒకటి మాత్రమే గెలిచింది. దీంతో IND ఫైనల్ చేరాలంటే తన చివరి మ్యాచ్‌‌లో ఆఫ్ఘాన్‌పై గెలవడంతో పాటు, SL చేతిలో కూడా AFG ఓడిపోవాలి. ఒకవేళ SLపై ఆఫ్ఘాన్ గెలిస్తే, అప్పుడు అన్ని జట్లకు 4 పాయింట్లు అవుతాయి. దీంతో రన్‌రేట్ కీలకంగా మారుతుంది.

Advertisement

Advertisement