హైదరాబాద్: 28°C
క్రీడలు

లంక ప్లేయర్లతో గొడవ.. వైభవ్ క్లారిటీ

Advertisement

ట్రై సిరీస్ మ్యాచ్‌లో భారత్ A, శ్రీలంక A ప్లేయర్ల మధ్య గొడవ జరిగింది. అంపైరింగ్ నిర్ణయాలపై తిలక్ వర్మ సేన అసంతృప్తి వ్యక్తం చేయగా, వైభవ్ సూర్యవంశీ శ్రీలంక ఆటగాడితో వాగ్వాదానికి దిగాడు. దీనిపై వైభవ్ క్లారిటీ ఇస్తూ.. తాను కావాలని గొడవపడలేదని, లంక ప్లేయర్లే ప్లాన్ ప్రకారం తనను బూతులు తిట్టడంతోనే ఆవేశంతో రియాక్ట్ అయ్యానని, ఇందులో తన తప్పేమీ లేదని స్పష్టం చేశాడు.

Advertisement

Advertisement