హైదరాబాద్: 28°C
క్రీడలు

ఓవర్ నైట్ స్టార్‌గా కేప్ వెర్డె గోల్ కీపర్

Advertisement

FIFA WCలో కేప్ వెర్డె జట్టు గోల్ కీపర్, 40 ఏళ్ల వోజిన్హా ఓవర్ నైట్ స్టార్‌గా మారాడు. మాజీ ఛాంపియన్, ప్రపంచ రెండో ర్యాంకర్ స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో.. అతడు గోల్ పోస్టుకు అడ్డుగోడలా నిలబడి ఏకంగా ఏడు గోల్స్ అడ్డుకున్నాడు. దీంతో ఈ మ్యాచ్ 0-0తో డ్రాగా ముగిసింది. వోజిన్హా ప్రదర్శనతో అతడి ఇన్‌స్టా ఫాలోవర్ల సంఖ్య 50K నుంచి అమాంతం 6.1 మిలియన్లకు చేరుకుంది.

Advertisement

Advertisement