KDP: మొహర్రం పండుగ సందర్భంగా ముందుగా జూన్ 25న ప్రకటించిన సాధారణ సెలవును ప్రభుత్వం జూన్ 26కు మార్చింది. వక్ఫ్ బోర్డ్ సీఈవో నుంచి అందిన సమాచారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీంతో జూన్ 26న పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, ఇతర సంస్థలకు సెలవు అమలుకానుంది.
వార్తలు
మొహర్రం సెలవు తేదీ మార్పు
Advertisement
Advertisement
Advertisement


