KDP: కలసపాడు మండల కేంద్రంలోని తపాలా కార్యాలయం ఎదురుగా ఉన్న విరిగిన విద్యుత్ స్తంభాన్ని విద్యుత్ శాఖ అధికారులు తొలగించి, కొత్త స్తంభాన్ని ఏర్పాటు చేశారు. ప్రమాదకరంగా మారిన స్తంభంపై ఎస్పీడీసీఎల్ ఏఈ వెంకట మహేష్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి స్తంభాన్ని మార్చి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.
వార్తలు
కొత్త విద్యుత్ స్తంభం ఏర్పాటు
Advertisement
Advertisement
Advertisement


