E.G: అత్యవసర పరిస్థితుల్లో అందించే ప్రథమ చికిత్సే ప్రాణాలను నిలబెడుతుందని, ప్రతి ఒక్కరూ ఫస్ట్ ఎయిడ్ శిక్షణ పొందడం అవసరమని ఏపీ స్టేట్ ఫారెస్ట్ అకాడమీ డైరెక్టర్ బి. విజయకుమార్ అన్నారు. మంగళవారం లాలాచెరువులోని ఫారెస్ట్ అకాడమీ ప్రాంగణంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తూర్పుగోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో బేసిక్ ఫస్ట్ ఎయిడ్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
వార్తలు
'ప్రథమ చికిత్స ప్రాణాలను కాపాడుతుంది'
Advertisement
Advertisement
Advertisement


