KDP: బ్రహ్మంగారిమఠం మండలంలోని కొత్త బస్వాపురం గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాల చిన్న పాటి వర్షానికే కారుతుందని గ్రామస్థులు తెలిపారు.పెలుచులు ఊడి ఎప్పుడు పిల్లలపై పడుతామో అని భయం భయంగా వుందని, వర్షానికి ప్రహరీ కుప్పకూలింది. పొరపాటున పిల్లలు ఆడుకుంటూ ప్రహారీ వద్దకు వెళితే జరగరానిది జరిగితే ఎవరు బాధ్యులని ప్రశ్నించారు.