హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు ఎచ్చెర్లలో ప్రజా చైతన్య సభ

Advertisement

SKLM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని నేడు విశాఖ రానున్నారు. అనంతరం ఆయన ఎచ్చెర్లలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయోత్సవాల సందర్భంగా నిర్వహించే ప్రజా చైతన్య, పాలన సమీక్ష ఉత్సవాల్లో పాల్గొంటారు. స్థానిక ఎమ్మెల్యే నడికుదిటి ఈశ్వరరావుతో కలిసి ఈ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారని అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు..

Advertisement

Advertisement