కడప జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో “స్టాప్, ఫేస్ వాష్ అండ్ గో” కార్యక్రమం కొనసాగుతోంది. అర్ధరాత్రి సమయంలో వాహనదారులను ఆపి అలసట నివారణకు నీళ్లతో ముఖం కడిగిస్తున్నారు. డ్రైవర్లు జాగ్రత్తగా నడపాలని, ప్రమాదాలను నివారించాలని పోలీసులు సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివరించవచ్చని అధికారులు పేర్కొన్నారు.