TG: HYDలో భారీ వర్షం కురుస్తోంది. తార్నాక, లాలాపేట, హబ్సిగూడ, నాచారం, దిల్సుఖ్నగర్, సైదాబాద్, సరూర్నగర్, కోఠి, చాంద్రయణగుట్ట, మాదాపూర్, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రోడ్లపై నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే రాత్రికి మరికొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసే ఛాన్స్ ఉంది. దీంతో ప్రజలు బయటకు రావొద్దని అధికారులు తెలిపారు.