AP: తిరుమలలో మందుబాబు వీరంగం సృష్టించాడు. అలిపిరి గోశాల వద్ద మద్యం మత్తులో భక్తులను అసభ్యంగా దూషిస్తూ.. వారి నుంచి మొబైల్ ఫోన్లు లాక్కునే ప్రయత్నం చేశాడు. ప్రశ్నించిన భక్తులను చెప్పుతో కొడతా అంటూ బూతులతో రెచ్చిపోయాడు. దీనిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిని పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది గుర్తించి తమకు అసౌకర్యం లేకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు.
వార్తలు
అలిపిరి గోశాల వద్ద మందుబాబు వీరంగం
Advertisement
Advertisement
Advertisement


