KDP: కమలాపురం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సూపర్‌వైజర్ కొండారెడ్డిపై స్టాఫ్ నర్సులు వేధింపులు, బెదిరింపుల ఆరోపణలు చేశారు. సెలవుల విషయంలో జోక్యం చేసుకుంటూ తమను అవమానకరంగా మాట్లాడుతున్నారని వాపోయారు. ఇవి నర్సులు చేసిన ఆరోపణలు మాత్రమే. సూపర్‌వైజర్ స్పందన తెలియాల్సి ఉంది.
వార్తలు
కమలాపురం పట్టణ ఆరోగ్య కేంద్రంలో రగడ
Advertisement
Advertisement
Advertisement


