హైదరాబాద్: 28°C
వార్తలు

'కాంగ్రెస్, BRSకు ప్రత్యామ్నాయం BJPనే'

Advertisement

TG: రాష్ట్రంలో కాంగ్రెస్, BRSకు ప్రత్యామ్నాయం BJPనే అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు పేర్కొన్నారు. 'కాంగ్రెస్, BRS కుటుంబ పార్టీలు. రేవంత్ ప్రభుత్వం కమీషన్ల సర్కార్‌గా మారింది. మూసీ ప్రక్షాళనకు మేము వ్యతిరేకం కాదు. కుటుంబాలను రోడ్డున పడేస్తామంటే ఊరుకోం. అస్సాం, బెంగాల్ తరహాలో TGలోనూ BJP విజయం ఖాయం. టీమ్ బీజేపీగా కలిసికట్టుగా పోరాడతాం' అని వెల్లడించారు.

Advertisement

Advertisement