హైదరాబాద్: 28°C
వార్తలు

మహిళల భద్రతకు ఆపరేషన్ దండయాత్ర

Advertisement

ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో మహిళల భద్రతకు 'ఆపరేషన్ దండయాత్ర' ప్రారంభించారు. మహిళలు, విద్యార్థినులను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఫిర్యాదు అందిన 24 గంటల్లో కేసు నమోదు, పదేపదే వేధించే వారిపై హిస్టరీ షీట్లు, పోక్సో నిందితులను 48 గంటల్లో కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు.

Advertisement

Advertisement