TG: రాష్ట్రంలో కాంగ్రెస్ RR ట్యాక్స్ వసూలు చేస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆరోపించారు. 'బీఆర్ఎస్ అవినీతిలో కూరుకుపోయింది. మోదీ గ్యారెంటీ అంటే అది నెరవేరేది.. కాంగ్రెస్ గ్యారంటీ అంటే ఎప్పటికీ నెరవేరదు. గ్రామస్థాయి నుంచి కార్యకర్తలు పోరాటం చేయాలి. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావాలి. వికసిత్ భారత్-2047 కోసం కష్టపడి పనిచేయాలి' అని పేర్కొన్నారు.
వార్తలు
BRS అవినీతిలో కూరుకుపోయింది: నితిన్ నబీన్
Advertisement
Advertisement
Advertisement


