1908: స్వాతంత్ర సమరయోధుడు జగ్జీవన్ రామ్ జననం 1918: ప్రముఖ ఉద్యమకారుడు మధుసూదనరావు జననం 1922: భారతీయ సంఘ సంస్కర్త పండిత రమాబాయి మరణం 1993: నటి దివ్యభారతి మరణం 1996: హీరోయిన్ రష్మిక మందన్న బర్త్ డే * జాతీయ సముద్ర తీర దినోత్సవం * అంతర్జాతీయ అంతరాత్మ దినోత్సవం.