ADB: వ్యక్తిపై దాడి చేసి గాయపరిచిన ఇంద్రవెల్లి మండలం జలంతండా గ్రామానికి చెందిన బర్ద్వాల్ సంతోష్ నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు SC, ST సెషన్స్ న్యాయమూర్తి డానీరూత్ శనివారం తీర్పును వెలువరించింది. ఈ మేరకు నిందితుడికి 3 నెలల జైలు శిక్షతోపాటు రూ. 1 వేయి జరిమానాలను విధించినట్లు తెలిపారు. తీర్పును వెలువరించిన న్యాయవాదులను SP అఖిల్ మహాజన్ అభినందించారు.
వార్తలు
'వ్యక్తిపై దాడి చేసి కేసులో ముగ్గురికి జైలు శిక్ష'
Advertisement
Advertisement
Advertisement


