హైదరాబాద్: 28°C
వార్తలు

పైపులైను ధ్వంసంపై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే

Advertisement

NTR: వీరులపాడు మండలానికి మంచినీటి సరఫరా నిలిచిపోవడంపై మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్‌ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కంచికచర్ల పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కంచికచర్ల నుంచి వెళ్లే తాగునీటి పైప్‌లైన్‌ను ధ్వంసం చేయడం వల్లే ఈ సమస్య తలెత్తిందని మండిపడ్డారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.

Advertisement

Advertisement